Ram Gopal Varma New Tweet On Lakhmis NTR Movie | Filmibeat Telugu

2019-02-28 207

Lakhmis NTR movie team issued this statement “There are rumours circulating about various people buying Lakshmis NTR at various prices. They all are untrue ..Gv Films, Rgv and Rakesh Reddy will themselves give the details once the deals are finalised.”
#lakshmisntr
#ramgopalvarma
#gvfilms
#rakeshreddy
#laxmiparvathi
#tollywood
#balakrishna
#chandrabau
#ntr


వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి కొన్ని పుకార్లు ప్రచారంలోకి రావడంపై వర్మ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని ఖండించారు.'లక్ష్మిస్ ఎన్టీఆర్'‌కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న రకరకాల వార్తల్లో నిజం లేవు. ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు జీవి ఫిల్మ్స్, ఆర్జీవి, రాకేష్ రెడ్డి త్వరలో అప్డేట్ చేస్తారు. వివరాలు కోసం రాకేష్ ని సంప్రదించాలంటూ వర్మ ట్వీట్ చేశారు.